షిర్దిగ్రామం... నందర్శింపగ రండి.
సాయిరాం...ఓం..సాయిరాం...//షి//
పాపములను మాపగల్గు ధుని
పంచాక్షరీ మంత్రపు ప్రతి ద్వని
ప్రశాంతతకు నిలయమైన ఆమని
పులకరించి పోతున్నది
అన్నివిధముల అవని //షి//సర్వమత సమానతకు ఇది నిదర్శనం
ధివ్యకాంతులను చిందెసమాదిమందిరం
దర్శించినవారికి లేదులేమరు జన్మం
దర్శించినవారికి లేదులేమరు జన్మం
చూచితరించుటే పూర్వజన్మసుకృతం //షి//
రంగు రంగు పూవులతో విరిసిన లెండీవనం
సాయిపాదుకల రక్షగ మహల్సాపతి నిలయం
ఎటుచూచిన కదలాడే భక్తజన సందోహంసాయి ఉనికి తెలిపిన కండోభా దేవాలయం //షి//

కూచి'మంచి' వారికి అభినందనలతో...
రిప్లయితొలగించండిసాయి నాధుడు చేయగ సాయ మెపుడు
శంకరుండును దీర్చగ శంకలన్ని
భారతీ దేవి కృపగల్గి భార మనక
భక్తి గీతపు మీబ్లాగు బాగ సాగు.
శాస్త్రి గారు,
రిప్లయితొలగించండిబాలగీతానికి... మెచ్చి
అందిచారు శుభాభినందనలు
భక్తి గీతానికి... ఇపుడిచ్చారు..
ఆశీర్వాదములు.....
మీపద్యానికి ఇవే నాప్రణామములు
శాస్త్రి గారు,
రిప్లయితొలగించండిబాలగీతానికి... మెచ్చి
అందిచారు శుభాభినందనలు
భక్తి గీతానికి... ఇపుడిచ్చారు..
ఆశీర్వాదములు.....
మీపద్యానికి ఇవే నాప్రణామములు